మెలోనీ
Actor ProfilePolitician

మెలోనీ

📊 Box Office Collections
Total News9
Movie Updates0
Sources6
మెలోనీపై ట్రంప్ విచిత్రమైన మీమ్.. ఆమె నుంచి రక్షణ కావాలంటూ పోస్ట్
AP7AM26 Sept 2026
మెలోనీపై ట్రంప్ విచిత్రమైన మీమ్.. ఆమె నుంచి రక్షణ కావాలంటూ పోస్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న సంకేతాల నడుమ, ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో మెలోనీని ఉద్దేశించి ఒక విచిత్రమైన మీమ్ పోస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. మెలోనీ తనపై అభిమానంతో ఉన్నట్టుగా చిత్రీకరించిన ఒక ఎడిటెడ్ ఫొటోను షేర్ చేసిన ట్రంప్.. "ఆమె నుంచి నాకు రెస్ట్రెయినింగ్ ఆర్డర్ కావాలి" అంటూ వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఇద్దరు నేతల మధ్య విభేదాలను బహిర్గతం చేసింది.టర్కీలో నాటో దేశాధినేతల సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సులో ట్రంప్, మెలోనీ ముఖాముఖి భేటీ అయ్యే అవకాశం ఉంది. ట్రంప్ ఆదివారం చేసిన పోస్టులలో ఇది ఒకటి. ఇదే క్రమంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల నకిలీ చిత్రాన్ని కూడా ఆయన పంచుకున్నారు.వివాదానికి దారి తీసిన జీ7 సదస్సుగత వారం జరిగిన జీ7 సదస్సులో ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం మొదలైంది. తనతో ఒక ఫొటో దిగేందుకు మెలోనీ పదేపదే అడిగారని, దాదాపు బతిమాలినట్టుగా ప్రవర్తించారని ట్రంప్ ఆరోపించారు. అంతేకాకుండా ఇంధనం, వలసల విషయంలో ఐరోపా దేశాలు పూర్తిగా తప్పుడు విధానాలు అవలంబిస్తున్నాయని, ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఐరోపా భవిష్యత్తు అంధకారమవుతుందని ఆయన విమర్శించారు.ట్రంప్ వ్యాఖ్యలపై ఇటలీ తీవ్రంగా స్పందించింది. ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ, నిరసనగా తన వాషింగ్టన్

నేను ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయట
Sakshi21 Jul 2026
నేను ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయట

ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయంటూ ఉప ప్రధాని అంటోనియో అన్నారంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆసక్తికర విషయాలను తాజాగా తాను రాసిన పుస్తకంలో పంచుకున్నారు. 2023లో భారత్‌లో పర్యటించిన

మరింత ముదిరిన వివాదం.. మెలోనీపై ట్రంప్ మాటల దాడి
Andhra Jyothy20 Jun 2026
మరింత ముదిరిన వివాదం.. మెలోనీపై ట్రంప్ మాటల దాడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. జీ-7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు మెలోనీ పదేపదే ఆరాటపడ్డారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి

ట్రంపరితనంపై మండి పడ్డ ఇటలీ!.. మెలోనీపై అగ్రరాజ్యాధినేత వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన
TeluguOne20 Jun 2026
ట్రంపరితనంపై మండి పడ్డ ఇటలీ!.. మెలోనీపై అగ్రరాజ్యాధినేత వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన

అంతర్జాతీయ రాజకీయ వేదికలపై దేశాధినేతల మధ్య నడిచే దౌత్య సంబంధాలు ఒక్కోసారి ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు

కాక్రోచ్'ల అపర సృష్టి మస్క్ దేనా
Vaartha17 Jun 2026
కాక్రోచ్'ల అపర సృష్టి మస్క్ దేనా

Elon Musk : భారతదేశంలోనే కాదు యూరప్ తోసహా అనేక దేశాల్లో కాక్రోచ్ పుట్టలను సృష్టించిన చరిత్ర ఎలాన్ మస్క్. పారిస్ నుంచి ఢిల్లీ వరకూ, బ్రస్సెల్స్ నుంచి మలేషియా వరకూ అన్నిదేశాలూ మస్క్ వల్ల ఎదోరకమైన

మనం ఇన్ స్టాలో చాలా ఫేమస్..ఫ్రాన్స్ వేదికగా మోదీ-మెలోనీ క్రేజీ మీమ్స్
Vaartha17 Jun 2026
మనం ఇన్ స్టాలో చాలా ఫేమస్..ఫ్రాన్స్ వేదికగా మోదీ-మెలోనీ క్రేజీ మీమ్స్

Modi and Meloni: ఫ్రాన్స్‌ వేదికగా జరుగుతున్న జీ7 (G7) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల మధ్య జరిగిన అత్యంత సరదా సంభాషణ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అంతర్జాతీయంగా ఎంతో

పాకిస్థాన్ పై మెలోనీ ప్రశంసలు.. మోదీ షాకింగ్ రియాక్షన్
Oneindia Telugu17 Jun 2026
పాకిస్థాన్ పై మెలోనీ ప్రశంసలు.. మోదీ షాకింగ్ రియాక్షన్

ఫ్రాన్స్ లోని ఎవియాన్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ 52వ జీ7 శిఖరాగ్ర సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమావేశంలో భాగంగా జీ7 ప్రపంచ

ఇన్ స్టాగ్రామ్ లో తోపులెవరో తెలుసా
TeluguOne17 Jun 2026
ఇన్ స్టాగ్రామ్ లో తోపులెవరో తెలుసా

అంతర్జాతీయ దౌత్య వేదికలపై దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు, ఒప్పందాలు జరగడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు అక్కడ చోటుచేసుకునే సరదా సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి

ఇన్ స్టాగ్రామ్ లో మనమే తోపులం.. మోదీతో మెలోనీ సరదా వ్యాఖ్యలు
AP7AM17 Jun 2026
ఇన్ స్టాగ్రామ్ లో మనమే తోపులం.. మోదీతో మెలోనీ సరదా వ్యాఖ్యలు

ఫ్రాన్స్‌లో జరుగుతున్న G7 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో వారిద్దరి పేర్లతో ముడిపడిన 'మెలోడి' ట్రెండ్