మొన్న నే క లిశా.. అంత లోనే ఇలా.. భాగ్య రాజ్ మృతి
Actor ProfilePolitician

మొన్న నే క లిశా.. అంత లోనే ఇలా.. భాగ్య రాజ్ మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మొన్న నే క లిశా.. అంత లోనే ఇలా.. భాగ్య రాజ్ మృతిపై చిరంజీవి ఎమోష న ల్
10TV Telugu1 Aug 2026
మొన్న నే క లిశా.. అంత లోనే ఇలా.. భాగ్య రాజ్ మృతిపై చిరంజీవి ఎమోష న ల్

Chiranjeevi : ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు కె.భాగ్యరాజ్ గుండెపోటుతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశారు. ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మొన్న గోవాలో ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుకలో మేమంతా కలిసి నవ్వుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ, ఫొటోలు దిగుతూ ఎంతో ఆనందంగా గడిపాం. భాగ్యరాజ్ గారు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అలాంటి ఆయన ఈ ఉదయం ఇక లేరనే వార్త వినడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అద్భుతమైన దర్శకుడు, అసాధారణమైన స్క్రీన్‌ప్లే రచయిత, గొప్ప నటుడిగా భారతీయ సినీ పరిశ్రమకు భాగ్యరాజ్ గారు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. Divija Prabhakar : చంద‌మామ లాంటి అందం.. ప్ర‌భాక‌ర్ కూతురు దివిజ ఫోటోలు వైర‌ల్‌.. Deeply shocked and heartbroken beyond words. Just the day before yesterday, we were together in Goa at Kush’s wedding, laughing, sharing jokes, and taking pictures. Bhagyaraj garu was full of life and joy. To wake up to the news of his passing this morning is simply… — Chiranjeevi Konidela (@KChiruTweets) June 27, 2026 పూర్ణిమ గారికి, శాంతనుకు, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన మిత్రమా... మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరు ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అని చిరంజీవి ట్వీట్ చేశారు. Yesterday Legendary Bhagyaraj attented Kushboo’s Daughter Marriage.. 😟 — Christopher Kanagaraj (@Chrissuccess) June 27, 2026