
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Monsoon Effect on Mumbai: ఋతుపవనాల తాకిడితో ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముంబైలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారి నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నట్టు తెలిపింది. అంతేకాదు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల ధాటికి ముంబై, ధానే, రాయగడ్, పాల్కర్, సింధూ దుర్గ ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు భారి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని నగరవాసులకు అలర్ట్స్ ని జారీ చేసింది వాతావరణ శాఖ. ముంబైలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వానకాలము ప్రారంభమైనప్పటి నుంచి కూడా ముంబై మహానగరం కంప్లీట్‌గా కూడా జల వలయంలో చిక్కుకొని ఉంటుంది. ముంబైలోని కార్పొరేట్ ఏరియాతో పాటు లోతట్టు ప్రాంతాలు అలానే ఎక్కువగా ఉన్నటు వంటి శివారు ప్రాంతాలు అన్నీ కూడా ముంబై సిటీని కూడా వరదలు ప్రతి యేడాది ముంచెత్తుతూనే ఉంటాయి. ఇన్ని రోజుల పాటు సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి నైరుతి ఋతుపవనాలు ఒక్కసారిగా విజృంభించాయి. ఇప్పటికే వర్షా కాలం సీజన్ లో 15 నుంచి 20 రోజుల ముందే భారీ వర్షాలు పడాల్సి ఉంది. సో ముంబై అంటే మహారాష్ట్రలో కూడా