మంది భర్తలను అయినా మారుస్తా.. నాకు డబ్బే ముఖ్యం..! నటి సంచలన
Actor ProfileActor

మంది భర్తలను అయినా మారుస్తా.. నాకు డబ్బే ముఖ్యం..! నటి సంచలన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మంది భర్తలను అయినా మారుస్తా.. నాకు డబ్బే ముఖ్యం..! నటి సంచలన కామెంట్స్
TV9 Telugu12 Jul 2026
మంది భర్తలను అయినా మారుస్తా.. నాకు డబ్బే ముఖ్యం..! నటి సంచలన కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు అనేవి చాలా కామన్ గా మారిపోయాయి. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకొంటున్నారో, ఎవరు ఎప్పుడు విడిపోతారో తెలియక అభిమానులు అయోమయంలో ఉంటున్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటే మరికొంతమంది విడాకులు తీసుకొని అభిమానులను షాక్ కు గురిచేస్తున్నారు. వీరంతా ఒక రకం అయితే మరికొందరు మాత్రం ఒకటికి రెండు మూడు పెళ్లిళ్లు చేసుకొని కూడా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ నటి డబ్బు కోసం 10 మంది భర్తలను అయినా మారుస్తా అని చెప్పి అందరూ అవాక్ అయ్యేలా చేసింది. డబ్బుకోసం ఏమైనా చేస్తా.. డబ్బు లేకుండా నేను ఉండలేను.. అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఇది కూడా చదవండి :కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే సముద్రంలో శవమై.. గొల్లపూడి మారుతీరావు జీవితంలో ఇంత విషాదమా.!! బాలీవుడ్ లో ఎందరో ముద్దుగుమ్మలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వారిలో ఈ చిన్నది ఒకరు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ రాకీ సావంత్. 1997లో అగ్నిచక్ర సినిమాతో రాఖీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమెకు సినిమమాల్లో మెయిన్ రోల్స్ లభించకపోయినా, ఆమె తన స్పెషల్ పాటలతో ఫేమస్ అయ్యింది. అలాగే పలు వివాదాలతోనూ వార్తల్లో నిలిచింది. 2006లో బిగ్ బాస్ మొదటి సీజన్ లోకి అడుగుపెట్టింది. అప్పుడు టాప్ 4గా నిలిచింది. ఇక తర్వాత 2015లో మరోసారి హౌస్ లోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇది కూడా చదవండి : ఇన్నాళ్లు ఇది మనకు తెలీదే.. ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!! అలాగే ఆమె జీవితంలో ప్రేమ, పెళ్లి కలిసిరాలేదు. ప్రస్తుతం ఒంటరిగా దుబాయ్ లో నివసిస్తుంది. తాజాగా