మీ డబ్బును డబుల్ చేసే ..
Actor ProfilePolitician

మీ డబ్బును డబుల్ చేసే ..

Total News1
Movie Updates0
Sources1
మీ డబ్బును డబుల్ చేసే ..పైసా రిస్క్ లేకుండా కోటీశ్వరులు అవ్వొచ్చు
Zee Telugu13 Jun 2026
మీ డబ్బును డబుల్ చేసే ..పైసా రిస్క్ లేకుండా కోటీశ్వరులు అవ్వొచ్చు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Post Office Vikas Patra Scheme: పోస్ట్ ఆఫీస్ పలు ఆర్థిక స్కీమ్స్ ను కూడా ప్రవేశపెడుతోంది. వీటిలో డబ్బులను పొదుపు లేదా మదుపు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ పోస్టాఫీస్ స్కీముల్లో ఎక్కువగా సేఫ్ అండ్ సెక్యూర్ భరోసా ఉన్న నేపథ్యంలోనే ప్రజలు ఈ స్కీముల్లో డబ్బులు దాచుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనదేశంలో పోస్ట్ ఆఫీస్ లో డబ్బు దాచుకునేందుకు జనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకు ప్రధాన కారణం పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పై భారత ప్రభుత్వం భరోసా కల్పించడమే ప్రధాన కారణమని చెప్పాలి. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలు, బ్యాంకింగ్ రంగం విస్తరించిన ప్రాంతాల్లో కూడా పోస్ట్ ఆఫీస్ సేవలు అందిస్తుంది. కాబట్టి ప్రజలు తమ చిన్న మొత్తాల సేవింగ్స్ కోసం పోస్ట్ ఆఫీస్ పైనే ఇప్పటికీ నమ్మకం ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ పలు ఆర్థిక స్కీమ్స్ ను కూడా ప్రవేశపెడుతుంది. వీటిలో డబ్బులను పొదుపు లేదా మధు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. జనం ముఖ్యంగా ఎక్కువగా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉన్న నేపథ్యంలోనే ప్రజలు పోస్ట్ ఆఫీస్ స్కీముల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అలాంటి ఒక ప్రధాన స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కీం లో మీరు డబ్బులు దాచుకోవడం ద్వారా మీరు దాచుకున్న డబ్బు రెట్టింపు అవుతుంది. అలాంటి స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే కిసాన్ వికాస్ పాత్ర స్కీము. ఈ స్కీమ్ మీ డబ్బుకు భరోసా ఇచ్చి మీ ఇన్వెస్ట్మెంట్లను రెట్టింపు చేసే అత్యంత ప్రజాదరణ పొందిన పోస్ట్