మీడియా రంగంలోకి విజయ్ ఎంట్రీ.. టీవీ ఛానెల్ పేరు ఇదే
Actor ProfilePolitician

మీడియా రంగంలోకి విజయ్ ఎంట్రీ.. టీవీ ఛానెల్ పేరు ఇదే

Total News1
Movie Updates0
Sources1
మీడియా రంగంలోకి విజయ్ ఎంట్రీ.. టీవీ ఛానెల్ పేరు ఇదే
Oneindia Telugu16 Jun 2026
మీడియా రంగంలోకి విజయ్ ఎంట్రీ.. టీవీ ఛానెల్ పేరు ఇదే

తమిళనాడు రాజకీయాలకు, సినిమాకు.. అలాగే రాజకీయాలకు, మీడియాకు విడదీయరాని బంధం ఉంది. దశాబ్దాలుగా అక్కడ పొలిటికల్ పవర్ సాధించాలన్నా, నిలబెట్టుకోవాలన్నా సొంత మీడియా అండ ఉండాల్సిందే. ఈ సత్యాన్ని వంటబట్టించుకున్న తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్.. అధికార పీఠాన్ని దక్కించుకున్న వెంటనే తన తదుపరి సంచలన అడుగు వేశారు. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ఒక సరికొత్త శాటిలైట్ టీవీ ఛానెల్‌ను రంగంలోకి దించుతున్నారు. దానికి పెట్టిన పేరే.. వెట్రి (VETRI).ద్రవిడ బ్రాండ్లకు ధీటుగా.. మీడియా వార్‌కు విజయ్ సై!తమిళనాట వార్తా మాధ్యమాలు అత్యంత శక్తివంతమైనవి. అధికార డీఎంకే (DMK) వెనుక సన్ న్యూస్, కలైంజర్ న్యూస్ వంటి మీడియా దిగ్గజాలు ఉంటే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) ప్రయోజనాల కోసం న్యూస్ జే పనిచేస్తోంది. ఈ క్రమంలోనే, కొత్తగా అధికారంలోకి వచ్చిన TVK ప్రభుత్వంపై విపక్షాలు చేసే అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయడం విజయ్‌కు అత్యంత అవసరంగా మారింది.అందుకే ఎక్కడా వక్రీకరణలు లేని నిఖార్సైన నిజాలను, విజయ్ సంక్షేమ నినాదాలను నేరుగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ముందడుగు పడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ పేటెంట్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్స్ విభాగంలో డిజిటల్ ప్రసారాల విభాగానికి వర్తించే క్లాస్ 38 కింద వెట్రి పేరుతో ట్రేడ్‌మార్క్ దరఖాస్తును కూడా ఇప్పటికే నమోదు చేయించారు.సీఎం విజయ్ కోర్టుకు రావాల్సిందేనా? విడాకులు కేసులో జడ్జి కీలక నిర్ణయంవేగంగా సాగుతున్న టెక్నికల్ నియామకాలుచెన్నై కేంద్రంగా ఈ కొత్త ప్రసార వాహకాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. గ్లోబల్ ప్రమాణాలకు తగ్గకుండా, అత్యుత్తమ విజువల్ క్వాలిటీతో ప్రసారాలు అందించేందుకు భారీ వ్యయంతో సరికొత్త స్టూడియోలను నిర్మిస్తున్నారు. దీనికి తోడు, మీడియా రంగంలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు, అత్యాధునిక సాంకేతిక నిపుణులు, పాపులర్ ప్రొడ్యూసర్లు, యాంకర్ల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం చురుగ్గా సాగుతోంది.ఈ ఛానెల్ ఏర్పాటుపై