
TV9 Telugu•12 Jun 2026
మూడు కోట్ల అప్పు తీర్చడానికి ఆ పని చేశా..ఆరోజు మాత్రం నా భార్య చాలా బాధపడిందిమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది. బుచ్చి బాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ఓ కీలక పాత్ర పోషించారు. అప్పల సూరి అనే ఓ ఏజ్డ్...