
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో రూ. 29,999 ధరకు లభిస్తోంది మోటోరోలా G37 పవర్ రూ. 15,999 ధర మాత్రమే 7000mAh భారీ బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా సెటప్ Flipkart June Epic Sale : మోటోరోలా అభిమానులకు అదిరిపోయే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్ జూన్ ఎపిక్ సేల్ సందర్భంగా మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. పాపులర్ బ్రాండ్ మోటో ఫోన్లను మీ బడ్జెట్ ధరలోనే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ సేల్‌లో శాంసంగ్, షావోమీ, ఒప్పో, వివో, మోటోరోలా వంటి బ్రాండ్‌ల ఫోన్లపై వేల రూపాయలు తగ్గింపు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 50MP మెయిన్ కెమెరా, 7000mAh వరకు భారీ బ్యాటరీతో ఆకర్షణీయమైన (Flipkart June Epic Sale) ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా మోటోరోలా స్మార్ట్‌ఫోన్లలో జీ సిరీస్, ఎడ్జ్ సిరీస్ ఫోన్లు చౌకైన ధరకే లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటో ఫోన్లపై బెస్ట్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ : ఈ మోటోరోలా ఫోన్ రూ. 27,999కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే రూ. 1400 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉంది. డ్యూయల్ లెన్స్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 5500mAh బ్యాటరీ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ రూ. 29,999 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధరపై కంపెనీ రూ. 7 వేల డిస్కౌంట్ అందిస్తోంది. Read Also : Jio Yearly Plans : జియో యూజర్లకు పండగే.. 365 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీగా జెమిని ఏఐ ప్రో, OTTతో 2 సూపర్ ప్లాన్లు! అలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్