
10TV Telugu•29 Aug 2026
మెటాకు కేంద్రం షాక్.. వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా.. నిలివేయాలంటూ ఆదేశాలుPawan Kalyan: సోషల్ మీడియా ట్రోలింగ్స్ కి చెక్.. డిప్యూటీ సీఎం ఆఫీస్‌లో ప్రత్యేక విభాగం.. పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం మరోవైపు, ఈ ఫీచర్ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను మరింత మెరుగుపరుస్తుందని మెటా పేర్కొంది. ఇందులో యూజర్‌నేమ్ సృష్టించడం తప్పనిసరి కాదని, గరిష్టంగా 35 అక్షరాల వరకు నచ్చిన పేరును ఎంచుకోవచ్చని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తరహాలోనే అకౌంట్స్ సెంటర్ ద్వారా అన్ని మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే యూజర్‌నేమ్‌ను ఉపయోగించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వివరించింది. దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాల దృష్ట్యా, వినియోగదారుల రక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది