
Telugu Times•12 Jun 2026
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షఉండవల్లి: మంగళగిరి దిగువ సన్నిధిలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన...