మా ఇంటి బంగారం' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ? భర్తతో కలిసి రాబోతున్న సమంత
Actor ProfileCelebrity

మా ఇంటి బంగారం' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ? భర్తతో కలిసి రాబోతున్న సమంత

Total News1
Movie Updates0
Sources1
మా ఇంటి బంగారం' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ? భర్తతో కలిసి రాబోతున్న సమంత
10TV Telugu14 Jun 2026
మా ఇంటి బంగారం' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ? భర్తతో కలిసి రాబోతున్న సమంత

Maa Inti Bangaram : సమంత ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రాలాలా బ్యానర్ పై సమంత – రాజ్ నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.మా ఇంటి బంగారం సినిమా జూన్ 19 రిలీజ్ కానుంది. సాధారణ కోడలిగా అత్తారింటికి వచ్చిన ఒక మహిళకు ఒక యాక్షన్ ఫ్లాష్ బ్యాక్, తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది అనే కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. తాజాగా మా ఇంటి బంగారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 15 సోమవారం నాడు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి రాబోతుంది. దీంతో సామ్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు