భారత్ కు సూపర్ ఎల్ నినో ముప్పు .. అసలు ఇది ఏం చేయబోతోంది? భారత ఆర్థిక వ్యవస్థను
Actor ProfilePolitician

భారత్ కు సూపర్ ఎల్ నినో ముప్పు .. అసలు ఇది ఏం చేయబోతోంది? భారత ఆర్థిక వ్యవస్థను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భారత్ కు సూపర్ ఎల్ నినో ముప్పు .. అసలు ఇది ఏం చేయబోతోంది? భారత ఆర్థిక వ్యవస్థను
Zee Telugu6 Jul 2026
భారత్ కు సూపర్ ఎల్ నినో ముప్పు .. అసలు ఇది ఏం చేయబోతోంది? భారత ఆర్థిక వ్యవస్థను

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Super El Niño: భారత ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలు కీలకం. భారతదేశ వ్యవసాయం, గ్రామీణాభివ్రుద్ధి, ఆహార ధరలు ఎక్కువగా వర్షపాతంపై ఎక్కువగా ఆధారపడుతాయి. అందుకే సూపర్ ఎల్ నినో వంటి వాతావరణ ఘటనలు.. రుతుపవనాలకు అంతరాయం కలిగించినట్లయితే.. దాని ప్రభావం కేవలం వ్యవసాయానికే పరిమితం అవ్వదు. వ్యవసాయ ఉత్పత్తి భారీగా క్షీణించే ప్రమాదం ఉంటుంది. దీంతో ఆర్థిక వృద్ధి అనేది మందగిస్తుంది. సూపర్ ఎల్ నినో గురించి చర్చలు మొదలైనప్పుడల్లా ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు తీవ్ర ఆందోళన చెందడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అసలు ఈ సూపర్ ఎల్ నినో అంటే ఏమిటి. భారత ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా హాని కలిగిస్తుందో తెలుసుకుందాం. ఎల్ నినో అంటే ఏంటి? మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే ఆ సమయంలో సంభవించే సహజ వాతావరణమే ఎన్ నినో అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎల్ నినో ప్రభావం పసిఫిక్ మహాసముద్రానికి కే పరిమితం అవ్వదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం, వర్షాపాతం, ఉష్ణోగ్రత సరళి మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. భారత్ లో ఎల్ నినో రుతుపవనాలను బలహీనంగా మారుస్తుంది. దీంతో సాధారణ కంటే తక్కువగా వర్షపాతం నమోదు అవుతుంది. ఎల్ నీనో పదం ఎక్కడి నుంచి ఉద్బవించింది? ఎల్ నీనో అనే పదం 1600వ దశకంలో దక్షిణ అమెరికా జాలర్లు మొదటిసారిగా ఉపయోగించారు. స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే చిన్న బాలుడు లేదా క్రీస్తు శిశువు అని అర్థం. ఈ ఎల్ నీనో అనేది క్రిస్మస్ పండగ సమయంలో అంటే డిసెంబర్ లో గరిష్ట స్థాయికి