భార త్ తో టీ20 సిరీస్ కు ఇంగ్లాండ్ జ ట్టు ఇదే.. జేమ్స్ కోల్స్ కు తొలి
Actor ProfileActor

భార త్ తో టీ20 సిరీస్ కు ఇంగ్లాండ్ జ ట్టు ఇదే.. జేమ్స్ కోల్స్ కు తొలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భార త్ తో టీ20 సిరీస్ కు ఇంగ్లాండ్ జ ట్టు ఇదే.. జేమ్స్ కోల్స్ కు తొలి
10TV Telugu5 Jul 2026
భార త్ తో టీ20 సిరీస్ కు ఇంగ్లాండ్ జ ట్టు ఇదే.. జేమ్స్ కోల్స్ కు తొలి

జూలై 1 నుంచి భార‌త్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జ‌ట్టును ప్ర‌క‌టించిన ఇంగ్లాండ్‌ హ్యారీ బ్రూక్ సార‌థ్యంలో బ‌రిలోకి.. 17 మందికి చోటు IND vs ENG : ఈ నెలాఖ‌రులో భార‌త జ‌ట్టు ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తొలుత 5 టీ20లు, ఆ త‌రువాత మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ల‌ను ఆడ‌నుంది. ఇప్ప‌టికే బీసీసీఐ ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే టీ20, వ‌న్డే జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది. ఇక తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భార‌త్‌తో టీ20 సిరీస్ కోసం 17 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించాడు. ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్‌కు తొలిసారి ఇంగ్లాండ్ జాతీయ జ‌ట్టుకు ఎంపిక అయ్యాడు. హ్యారీ బ్రూక్ సార‌థ్యంలో ఇంగ్లాండ్ బ‌రిలోకి దిగ‌నుంది. 'గత 12 నెలల్లో ఇంగ్లాండ్ లయన్స్‌తో పాటు దేశీయ, విదేశీ టీ20 టోర్నమెంట్లలో జేమ్స్ కోల్స్ అద్భుత ప్రదర్శనలు చేశాడు. అందుకే అతను ఈ అవకాశాన్ని సంపాదించుకున్నాడు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే భారత్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుండటంతో జట్టు ఎంపికలో కొంత వెసులుబాటు కోసం పెద్ద స్క్వాడ్‌ను ఎంపిక చేశాం.' అని సెలెక్టర్ మార్కస్ నార్త్ తెలిపాడు. *Alireza Beiranvand : గొర్రెల కాపరి నుంచి ప్రపంచకప్ హీరోగా.. ఇరాన్ గోల్ కీప‌ర్ అలిరెజా అద్భుత గాథ Our 17-player squad is IN! 💪 Excitement building ahead of our five-match IT20 series with India! Click below for the full story: — England Cricket (@englandcricket) June 22, 2026 భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జూలై 1న చెస్టర్-లీ-స్ట్రీట్‌లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. టెలివిజన్ వీక్షకుల సంఖ్య పెంచే ఉద్దేశంతో ఈ సిరీస్‌లోని మ్యాచ్‌ల ప్రారంభ సమయాలను ఈసీబీ ఓ గంట ముందుకు జరిపింది. దీంతో తొలి, మూడో, నాలుగో టీ20 మ్యాచ్‌లు