భారీగా దిగొచ్చిన బంగారం
Actor ProfileActor

భారీగా దిగొచ్చిన బంగారం

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources3
భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. జూన్ 25వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే
Zee Telugu17 Jul 2026
భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. జూన్ 25వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: బంగారం, వెండి ధరలు భారీ దిద్దుబాటు చర్యకు గురవుతున్నాయని. ఫలితంగా భారీగా తగ్గుతున్నాయని. ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందంతోపాటు డాలర్ విలువ నిరంతరం పెరగడం వంటి పరిస్థితుల మధ్య ఈ విలువైన లోహాల్లో తగ్గుదల చోటుచేసుకుంది. అంతేకాకుండా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు పెరగడంతో, సురక్షిత ఆస్తులుగా భావించే బంగారం, వెండి ధరలు తీవ్రంగా పడిపోయాయి. కమోడిటీ మార్కెట్‌లో.. అక్టోబర్ 5వ తేదీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 5,900 కంటే ఎక్కువ (3.85%) తగ్గి, 10 గ్రాములకు రూ. 1,44,380కి చేరాయి. సెప్టెంబర్ 4వ తేదీకి సంబంధించిన సిల్వర్ ఫ్యూచర్స్ రూ. 10,231 (4.43%) తగ్గి, కిలోకు రూ. 2,20,566 వద్ద ట్రేడవుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 5000 తగ్గి రూ. 1,44,100కు చేరుకుంది. కిలో వెండి ధర రూ. 13,000 తగ్గి రూ. 2,22,000 వద్ద ట్రేడ్ అవుతోంది. కమోడిటీ మార్కెట్‌లో వచ్చిన భారీ క్షీణత కారణంగా 24 క్యారెట్ల బంగారం ధర కూడా బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. 10 గ్రాముల 24K బంగారం ధర సుమారుగా రూ. 2,900 మేర తగ్గి రూ. 1.42 లక్షలకు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1.30 లక్షలు కాగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1.06 లక్షలుగా ఉంది. అదేవిధంగా.. వెండి ధర కూడా భారీగా పడిపోయింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ. 5,500 మేర తగ్గి, కిలోకు రూ. 2.22 లక్షలకు చేరింది

మహిళలకు శుభవార్త.. మళ్లీ భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. ఏ జువెల్లరీల్లో గ్రాము గోల్డ్ రేటు ఎంతంటే
Samayam Telugu5 Jul 2026
మహిళలకు శుభవార్త.. మళ్లీ భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. ఏ జువెల్లరీల్లో గ్రాము గోల్డ్ రేటు ఎంతంటే

Latest Gold Jewellery Rates : బంగారం ధరలు కొంత కాలంగా పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది ధరలు విపరీతంగా పెరగ్గా ఈ ఏడాది కాస్త శాంతించాయని చెప్పొచ్చు. అయితే

గోల్డ్ కొనేవాళ్లకు గుడ్ టైమ్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే
10TV Telugu1 Jun 2026
గోల్డ్ కొనేవాళ్లకు గుడ్ టైమ్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే

Gold Price Today June 1 : పసిడి ప్రియులకు పండగే. దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. బంగారం కొనాలని చూస్తున్నవారికి ఇదే సరైన సమయం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో