భారీ అగ్నిప్రమాదం.. 50కి
Actor ProfilePolitician

భారీ అగ్నిప్రమాదం.. 50కి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భారీ అగ్నిప్రమాదం.. 50కి పైగా దుకాణాలు దగ్ధం
Andhra Jyothy24 Jul 2026
భారీ అగ్నిప్రమాదం.. 50కి పైగా దుకాణాలు దగ్ధం

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కూరగాయల మార్కెట్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో 50కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా: ద్రాక్షారామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కూరగాయల మార్కెట్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో 50కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న వెంటనే మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఘోర ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి