బడ్జెట్ లో బీస్ట్.. కొత్త శాంసంగ్ గెలాక్సీ 27 వచ్చేస్తోంది.. లీక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా
Actor ProfilePolitician

బడ్జెట్ లో బీస్ట్.. కొత్త శాంసంగ్ గెలాక్సీ 27 వచ్చేస్తోంది.. లీక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా

Total News1
Movie Updates0
Sources1
బడ్జెట్ లో బీస్ట్.. కొత్త శాంసంగ్ గెలాక్సీ 27 వచ్చేస్తోంది.. లీక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా
10TV Telugu16 Jun 2026
బడ్జెట్ లో బీస్ట్.. కొత్త శాంసంగ్ గెలాక్సీ 27 వచ్చేస్తోంది.. లీక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా

శాంసంగ్ గెలాక్సీ A27 డిజైన్, స్పెషిఫికేషన్లు లీక్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్ పంచ్-హోల్ నాచ్ కటౌట్‌తో అప్‌గ్రేడ్ 128GB, 256GB మోడల్ ధరలు ఎంత ఉండొచ్చంటే? Samsung Galaxy A27 : శాంసంగ్ నుంచి అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోన్ వస్తోంది. లాంచ్‌కు ముందే శాంసంగ్ చెక్ వెబ్‌సైట్‌లో శాంసంగ్ గెలాక్సీ A27 ప్రొడక్టు పేజీని పబ్లీష్ చేసింది. అయితే, ఈ శాంసంగ్ ఫోన్ పూర్తి వివరాలు ముందే వెల్లడయ్యాయి. ఆ పేజీని తర్వాత డిలీట్ చేసింది. కానీ, అప్పటికే ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్లు లీక్ (Samsung Galaxy A27) అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ A27లో చిప్‌సెట్ అప్‌గ్రేడ్, మోడ్రాన్ డిస్‌ప్లే కటౌట్‌, కెమెరాకు సంబంధించి పూర్తి ఫీచర్ల వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.. శాంసంగ్ గెలాక్సీ A27 స్పెసిఫికేషన్లు (అంచనా) : శాంసంగ్ గెలాక్సీ A27, ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A26లోని టియర్‌డ్రాప్ నాచ్ నుంచి పంచ్-హోల్ కటౌట్‌కు మారింది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నట్లు అంచనా. ఈ ఫోన్ 7.7 మిమీ మందంతో 164 మిమీ x77.5 మిమీ కొలతలతో వస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, రోజ్ కలర్ ఆప్షన్లలో రానుంది. పాత జనరేషన్ ఎక్సినోస్ 1280 లేదా 1380 బదులుగా స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌ అమర్చారు. ఈ ఫోన్ 6GB లేదా 8GB ర్యామ్, 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. హైబ్రిడ్ మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. రియర్ కెమెరా సిస్టమ్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP ప్రైమరీ సెన్సార్, 5MP అల్ట్రావైడ్ 2MP మాక్రో ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 12MP కూడా ఉంది. బ్యాక్, ఫ్రంట్ ప్రైమరీ కెమెరాలు రెండూ 30fps