బడ్జెట్ ధరలోనే 15 ప్రీమియం ఫోన్.. అమెజాన్ లో ఎగబడుతున్న జనాలు
Actor ProfilePolitician

బడ్జెట్ ధరలోనే 15 ప్రీమియం ఫోన్.. అమెజాన్ లో ఎగబడుతున్న జనాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బడ్జెట్ ధరలోనే 15 ప్రీమియం ఫోన్.. అమెజాన్ లో ఎగబడుతున్న జనాలు
Zee Telugu6 Aug 2026
బడ్జెట్ ధరలోనే 15 ప్రీమియం ఫోన్.. అమెజాన్ లో ఎగబడుతున్న జనాలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Iqoo 15r Price Drop On Amazon: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే శుభవార్త అందిస్తోంది. ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన లుక్స్‌తో మార్కెట్లోకి విడుదలైన iQOO 15R స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హై-ఎండ్ ఫీచర్లతో లభించే ఈ మొబైల్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్న టెక్ లవర్స్‌కు ఇది నిజంగా అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఎప్పుడూ లభించని విధంగా ఈ ఫోన్‌పై భారీ ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో పాటు అదనంగా భారీ ఎక్స్చేంజ్ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటినీ ఉపయోగిస్తే.. ఈ ప్రీమియం ఫోన్‌ను అత్యంత చౌక ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనిపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రూ.53,990 ఫోన్.. ఇప్పుడు రూ.49,999 లోపే.. సాధారణంగా మార్కెట్లో iQOO 15R స్మార్ట్‌ఫోన్ అసలు ధర (MRP) రూ. 53,990తో అందుబాటులో ఉంది.. కానీ.. అమెజాన్ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ.3,991 వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది. ఎలాంటి కార్డ్‌తో పేమెంట్ చేయకుండానే నేరుగా ఈ తగ్గింపు అందుబాటులో ఉండడం విశేషం.. ఈ ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధర రూ.49,999 లోపు బడ్జెట్‌కే కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. ప్రీమియం విభాగంలో ఇంత మొత్తంలో తగ్గింపు లభించడం చాలా అరుదు.. బ్యాంక్ ఆఫర్లతో మరికొంత ఊరట.. అమెజాన్ కేవలం ఫ్లాట్ డిస్కౌంట్‌తోనే ఆగకుండానే... ఇప్పుడే కొనుగోలు చేసే కస్టమర్స్‌కి మరింత ఆకర్షించేందుకు