బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్ .. 14 మంది మృతి
Actor ProfilePolitician

బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్ .. 14 మంది మృతి

Total News1
Movie Updates0
Sources1
బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్ .. 14 మంది మృతి
Sakshi14 Jun 2026
బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్ .. 14 మంది మృతి

సోలాపూర్‌: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో విషాదం జరిగింది. బావిలోకి వ్యాన్‌ దూసుకెళ్లడంతో 14 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్‌.. రహదారి పక్కనే ఉన్న పొలంలోని బావిలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులను పండరపూర్ తాలూకాలోని రంజని గ్రామస్తులుగా గుర్తించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు) యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు) ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..? కడప కార్పొరేషన్ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన బ్యాగ్ తో టిప్ టాప్ గా ఫ్లైట్ దిగింది.. అడ్డంగా బుక్కైంది.. జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు... కుక్క చావులో అనుమానం