
TV9 Telugu•12 Jun 2026
బాలయ్యలో ఆ గర్వం ఇప్పటకీ లేదు.. ఆ సినిమా ఎలా ఒప్పుకున్నారో అర్థం కాలేదుదర్శకుడు కోదండరామిరెడ్డి నందమూరి బాలకృష్ణతో తన సుదీర్ఘ అనుబంధాన్ని, వృత్తిపరమైన ప్రయాణాన్ని మధుర స్మృతులతో పంచుకున్నారు. లొకేషన్‌లో బాలకృష్ణ ఎంత సరదాగా, నిరాడంబరంగా ఉండేవారో ఆయన వివరించారు. ఒక పెద్ద...