
Chitrajyothy•11 Jun 2026
బాల య్య కింగ్ ఆఫ్ క్యాస్’ ఎంట్రీ అదిరింది.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియోబాలకృష్ణహీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన #KingOfChaos OST లిరికల్ వీడియో విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ...