బ్లౌజ్ లకు సన్నని మోడ్రన్ స్ట్రాప్స్ .. లుక్ అదుర్స్
Actor ProfilePolitician

బ్లౌజ్ లకు సన్నని మోడ్రన్ స్ట్రాప్స్ .. లుక్ అదుర్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బ్లౌజ్ లకు సన్నని మోడ్రన్ స్ట్రాప్స్ .. లుక్ అదుర్స్
Asianet News Telugu1 Sept 2026
బ్లౌజ్ లకు సన్నని మోడ్రన్ స్ట్రాప్స్ .. లుక్ అదుర్స్

స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కు ఇలా చైన్, స్టోన్ ఉన్న స్ట్రాప్స్‌ను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లలో ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. మూడు వరుసల ముత్యాల స్ట్రాప్ మీ బ్లౌజ్‌కు ఎంతో అందాన్ని ఇస్తుంది. ఇది మీ బ్లౌజ్‌కు రాయల్ లుక్ ఇస్తుంది. బ్లౌజ్ స్ట్రాప్స్‌గా బీడ్స్ ఉన్నవి ఎంపిక చేసుకుంటే చాలా కొత్తగా ఉంటారు. మీకు నచ్చిన బీడ్స్‌ను టైలర్‌కు ఇచ్చి, వాటితో ఫ్యాన్సీ బ్లౌజ్ కుట్టమని చెప్పండి. స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ బ్లౌజ్‌తో కట్‌వర్క్ స్ట్రాప్ డిజైన్‌ ఇది. ఇలాంటి బ్లౌజ్‌లు చూడటానికి ఫ్యాన్సీగా కనిపిస్తాయి. పార్టీవేర్ కోసం ఇలాంటి టాసెల్ హ్యాంగింగ్స్ ఉన్న బ్లౌజ్‌లు ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి బ్లౌజ్‌లలో మిర్రర్ వర్క్‌ను ఎంచుకుంటే లుక్ అదిరిపోతుంది. గవ్వల హ్యాంగింగ్స్ ఉన్న బ్లౌజ్‌పై హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది. ప్రత్యేక సందర్భాలలో ఇలాంటి బ్లౌజ్‌లను ధరిస్తే అందంగా ఉంటారు. స్ట్రాప్స్ పై మీ పేరు ఉన్న బ్లౌజ్ డిజైన్‌ను కుట్టించుకోవచ్చు. ఇలాంటి బ్లౌజ్‌ను ధరిస్తే అందరికంటే భిన్నంగా, ప్రత్యేకంగా కనిపిస్తారు. Bangles: పాతకాలం ప్లెయిన్ గాజులు కాదు.. చేతులు నిండుగా ఇవి ట్రై చేయండి Coin necklace: చీరల మీదకు అదిరిపోయే కాసులపేరు డిజైన్లు... ఓ లుక్కేయండి Cleaning Hacks: ఉప్పుతో ఇలా చేస్తే ఇంట్లో సగం పనులు ఈజీ Heavy mangalsutra: చీరల మీదకు హెవీ మంగళసూత్రాలు... నిండుగా ఉంటాయి..!