బ్రిటన్ ప్రధాని రాజీనామా చేయనున్నారా
Actor ProfilePolitician

బ్రిటన్ ప్రధాని రాజీనామా చేయనున్నారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బ్రిటన్ ప్రధాని రాజీనామా చేయనున్నారా
Eenadu26 Jun 2026
బ్రిటన్ ప్రధాని రాజీనామా చేయనున్నారా

బ్రిటన్‌లో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతోంది. అధికార లేబర్‌ పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ప్రధానమంత్రి పదవి నుంచి కీర్‌ స్టార్మర్‌ వైదొలగుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కీర్‌ స్టార్మర్‌ రాజీనామా చేస్తారని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. వలసలు, ఇంధన విధానాల్లో వైఫల్యాలే ఆయన సమస్యలకు కారణమని ట్రంప్‌ ఆరోపించారు. 👉మరిన్ని వివరాలు బ్రిటన్‌ ప్రధాని రాజీనామా చేయనున్నారా..?