బ్యాటరీతో కొత్త వివో 6 5 వచ్చేసింది.. ఫీచర్ల అదుర్స్
Actor ProfilePolitician

బ్యాటరీతో కొత్త వివో 6 5 వచ్చేసింది.. ఫీచర్ల అదుర్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బ్యాటరీతో కొత్త వివో 6 5 వచ్చేసింది.. ఫీచర్ల అదుర్స్, ధర కూడా తక్కువే
10TV Telugu18 Jun 2026
బ్యాటరీతో కొత్త వివో 6 5 వచ్చేసింది.. ఫీచర్ల అదుర్స్, ధర కూడా తక్కువే

వివో Y6ఇ 5జీ ఫోన్ 13MP రియర్ కెమెరా సెటప్ సింగిల్ స్టోరేజ్ ఆప్షన్‌, వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు వివో ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్‌ Vivo Y6e 5G Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో వివో Y6e 5జీ ఫోన్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ వివో 5జీ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కొత్త ఫోన్ ప్రస్తుతం దేశంలో 3 కలర్ ఆప్షన్లలో అమ్మకానికి ఉంది. వివో Y6e 5జీ ఫోన్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ లేటెస్ట్ వివో వై సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ, 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇందులో (Vivo Y6e 5G) బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా సిస్టమ్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. వివో Y6e 5జీ ఫోన్ 8.39mm మందంతో, సుమారు 209 గ్రాముల బరువు ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్‌ కూడా అందిస్తుంది. వివో Y6e 5G ధర, లభ్యత : చైనాలో వివో Y6e 5జీ ఫోన్ సింగిల్ వేరియంట్ ధర CNY 1,599 (సుమారుగా రూ. 22వేలు) ఉంటుంది. ఇందులో 6GB ర్యామ్, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం వివో చైనా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లోయింగ్ క్లౌడ్స్ వైట్, సన్‌సెట్ బ్లూ ట్వైలైట్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వివో Y6e 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వివో Y6e 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 6.74-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ అందిస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,200