బంపర్ ఆఫర్.. రూ.14 వేల లోపు ధరకే 60 5 స్మార్ట్ ఫోన్
Actor ProfilePolitician

బంపర్ ఆఫర్.. రూ.14 వేల లోపు ధరకే 60 5 స్మార్ట్ ఫోన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బంపర్ ఆఫర్.. రూ.14 వేల లోపు ధరకే 60 5 స్మార్ట్ ఫోన్
Zee Telugu19 Jun 2026
బంపర్ ఆఫర్.. రూ.14 వేల లోపు ధరకే 60 5 స్మార్ట్ ఫోన్

Motorola Edge 60 Fusion 5g Flipkart Deals: ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 60 Fusion 5g స్మార్ట్‌ఫోన్‌ రూ.13,999కే అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే చాలా చీప్‌ ధరకే దీనిని సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Motorola Edge 60 Fusion 5g Flipkart Deals: అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లలో నిత్యం డే సేల్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు ఇతర వస్తువులు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌ అత్యంత తక్కువ ధరల్లో ఎక్కువ ఫ్లాట్‌ డిస్కౌంట్స్‌తో లభిస్తాయి. ముఖ్యంగా Motorola Edge 60 Fusion 5g స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌ డే డీల్స్‌లో భాగంగా అత్యంత చీప్‌ ధరకే అందుబాటులో ఉంది. ముఖ్యంగా బేస్‌ వేరియంట్‌పై స్పెషల్‌గా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Motorola Edge 60 Fusion 5g స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. 6.67 అంగుళాల (6.67-inch) Super HD+ pOLED క్వాడ్-కర్వ్డ్ (Quad Curved) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 4500 nits బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది మోస్ట్ పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (MediaTek Dimensity 7400) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగంలో అద్బుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని వెనకాలో Sony LYTIA 700C సెన్సార్, OIS సపోర్ట్‌తో కూడిన 50 MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 13 MP అల్ట్రావైడ్‌తో పాటు మాక్రో కెమెరా లభిస్తున్నాయి. ఫ్రంట్‌ భాగంలో సెల్ఫీల కోసం 32 MP కెమెరాను అందించారు. ఇవే