బాధితులకు అండగా ఉంటాం
Actor ProfilePolitician

బాధితులకు అండగా ఉంటాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాధితులకు అండగా ఉంటాం
Telugu Times7 Jul 2026
బాధితులకు అండగా ఉంటాం

పరవాడ ఫార్మాసిటీ (Paravada Pharmacity)లో అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు (workers) మృతి (Death)చెందడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు