
Chitrajyothy•12 Jun 2026
బాత్ రూమ్ వీడియోలు తీసి వేధించిన కామాంధులు..నటి ఆత్మహత్యసినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడకు ఎంతోమంది ఎదగాలనే వస్తారు. కానీ,కొంతమంది మాత్రం నిలబడతారు. ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి ఛాన్సులు దొరక్క తప్పుడు దారుల్లో పయనిస్తూ...