
TV9 Telugu•12 Jun 2026
ఫస్టాఫ్ యావరేజ్.. మరి సెకండాఫ్ఈ పరిస్థితుల్లో, టాలీవుడ్ దృష్టి ఇప్పుడు రెండో భాగంపైనే ఉంది. ఆగస్ట్ 21న రావాల్సిన నాని చిత్రం ‘ప్యారడైజ్’ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, ‘విశ్వంభర’ విడుదలపై ఇంకా స్పష్టత లేదు.


ఈ పరిస్థితుల్లో, టాలీవుడ్ దృష్టి ఇప్పుడు రెండో భాగంపైనే ఉంది. ఆగస్ట్ 21న రావాల్సిన నాని చిత్రం ‘ప్యారడైజ్’ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, ‘విశ్వంభర’ విడుదలపై ఇంకా స్పష్టత లేదు.