
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు ఎగబాకి 24,067 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 64 పాయింట్లు తగ్గి 77,033 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.34 బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.4 డాలర్లు యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.38 శాతానికి చేరాయి. గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం తగ్గింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) విశాఖపట్నం : క్యాట్‌వాక్‌తో కెవ్వుకేక (ఫొటోలు) నెల్లూరు : రొట్టెల పండుగకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు) విశాల్ ‘మకుటం’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు) 'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు) హర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 14 మంది మృతి.. లిఫ్ట్ ఎక్కినందుకు డెలివరీ బాయ్ పై అపార్ట్ మెంట్ ఓనర్ దాడి.. మంత్రి కనుసన్నల్లో SIR.. బయటపడ్డ ఆడియో లీక్ అబ్బ కొడుకుల నాటకం.. ఒకడు పోలీసులను పంపుతాడు.. ఇంకోడు రౌడీలను పంపుతాడు..!