ఫ్రెండ్ రోల్
Actor ProfileActor

ఫ్రెండ్ రోల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫ్రెండ్ రోల్ అన్నారు.. కానీ హీరోయిన్ లా ఉన్నానని సినిమా నుంచి తీసేశారు
TV9 Telugu13 Jul 2026
ఫ్రెండ్ రోల్ అన్నారు.. కానీ హీరోయిన్ లా ఉన్నానని సినిమా నుంచి తీసేశారు

సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడమే చాలా అరుదు. అలాంటిది ఛాన్స్ వచ్చిన తర్వాత అది మిస్ అయితే ఎలా ఉంటుంది.. అది ప్యూర్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అలాంటి బ్యాడ్ లక్కే ఓ అమ్మడి విషయంలోనూ జరిగింది. హీరోయిన్ లా ఉంది అని ఆమెను ఓ సినిమా నుంచి తప్పించారు. అవును మీరు విన్నది నిజమే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆమెను సెలక్ట్ చేసిన తర్వాత ఆమె కూడా చూడటాన్ని ఆ హీరోయిన్ లానే ఉండటంతో ఆమెను సినిమా నుంచి తప్పించారట. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.? ఆమె ఎవరో కాదు అందాల భామ నైనిక. ఈ అమ్మడు తన డాన్స్ తో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది.. అలాగే టీవీ షోలతో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇది కూడా చదవండి :కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే సముద్రంలో శవమై.. గొల్లపూడి మారుతీరావు జీవితంలో ఇంత విషాదమా.!! ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది ఈ అమ్మడు. బిగ్ బాస్ ఈ ముద్దుగుమ్మ ఉన్నది కొన్ని వారాలే కానీ తన ఆటతో ఆకట్టుకుంది నైనిక.. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నది పలు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన ఆడిషన్ అనుభవాలు, చిత్ర పరిశ్రమలో ఎదురైన రిజెక్షన్స్ గురించి మాట్లాడుతూ.. రష్మిక మందన్న నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలో ఒక పాత్ర కోసం ఆడిషన్ చేసినప్పుడు తనకు ఎదురైన ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి : ఇన్నాళ్లు ఇది మనకు తెలీదే.. ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!! నైనిక ఈ పాత్ర కోసం దర్శకుడు రాహుల్