ఫిఫా వరల్డ్ కప్ లో అందరి కళ్లు ఆ స్టార్ ప్లేయర్ వోజిన్హా’
Actor ProfileCelebrity

ఫిఫా వరల్డ్ కప్ లో అందరి కళ్లు ఆ స్టార్ ప్లేయర్ వోజిన్హా’

Total News1
Movie Updates0
Sources1
ఫిఫా వరల్డ్ కప్ లో అందరి కళ్లు ఆ స్టార్ ప్లేయర్ వోజిన్హా’ పైనే.. ? 40 ఏళ్ల
Zee Telugu17 Jun 2026
ఫిఫా వరల్డ్ కప్ లో అందరి కళ్లు ఆ స్టార్ ప్లేయర్ వోజిన్హా’ పైనే.. ? 40 ఏళ్ల

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Vozinha Followers in Social Media: అట్లాంటాలో జరిగిన గ్రూపు హెచ్‌లో జరిగిన మ్యాచ్ ముందు వరకు వోజిన్హా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో 50,000 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉండేవారు, కానీ ఒకే ఒక్క మ్యాచ్ తర్వాత ఇప్పుడు అతన్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య 7 మిలియన్లు దాటింది. 24 గంటల్లో 5 మిలియన్స్ పైగా ఫాలోవర్స్.. ఒక ఫుట్‌బాల్ గేమ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడం వల్ల, 24 గంటలలోపే అతని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య 50,000 నుండి 7 మిలియన్లకు పైగా పెరగడం మాములు విషయం కాదు. ఫిఫా ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన దేశాల్లో జనాభా పరంగా మూడవ అతి చిన్న దేశమైన కేప్ వెర్డేకు చెందిన 40 ఏళ్ల గోల్ కీపర్ వోజిన్హాకు విషయంలో అదే జరిగింది. ఒక్క ఆట అతని జీవితాన్నే పూర్తిగా మార్చివేసింది. ఫీఫా ప్రపంచ కప్ అరంగేట్రం మ్యాచ్‌లో స్పెయిన్‌ను గోల్ చేయకుండా వోజిన్హా ప్రదర్శించిన ప్రదర్శన మాములు విషయం కాదంటున్నారు ఫుట్ బాల్ ప్రేమికులు. ఈ మ్యాచ్‌లో రాత్రికి రాత్రే సంచలనంగా మారాడు. ఉరుగ్వే, సౌదీ అరేబియా కూడా ఉన్న గ్రూప్ Hలో, కేప్ వెర్డే 2010 ఛాంపియన్‌లను గోల్ కాకుండా డ్రాగా మ్యాచ్ ముగించేలా చేయడంలో అతని నైపుణ్యం ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇది కేప్ వెర్డే దేశానికి గర్వకారణమైన క్షణం అయినప్పటికీ, ఈ ఫలితం స్పెయిన్‌ను దిగ్భ్రాంతికి