
టామ్ హ్యాలెండ్, జెండయా నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 31న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో


టామ్ హ్యాలెండ్, జెండయా నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 31న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో

బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif ) ఏడాదిన్నర తర్వాత వెండి తెరపై అలరించబోతున్నారు

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! రామ్ చరణ్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ‘సీతా రామం’ వంటి క్లాసిక్ హిట్‌తో తనని తాను ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఫౌజీ’. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హిట్, ప్లాప్‌లతో అస్సలు సంబంధం లేకుండా వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఆయన కెరియర్లోనే తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్లో చేసిన చిత్రం ‘ది రాజా సాబ్’. సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రభాస్‌కి ఇలాంటి జానర్స్ సెట్ కావు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. కానీ, డార్లింగ్ ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లేదు! ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాలపై పడింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి సందీప్ రెడ్డి వంగాతో చేస్తోన్న ‘స్పిరిట్’ (Spirit) కాగా.. మరొకటి ‘సీతా రామం’ వంటి క్లాసిక్ హిట్‌తో తనని తాను ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న ‘ఫౌజీ’ (Fauzi). రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. భారతదేశ స్వాతంత్ర్య సమయంలో జరిగిన అల్లకల్లోల నేపథ్యంలో.. తిరుగుబాటుదారుడిగా మారిన ఒక బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడి కథతో హను రాఘవపూడి ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 14 లేదా 15వ తేదీలలో.. అంటే ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ సినిమాను విజువల్ వండర్లా తెరకెక్కించడానికి, ముఖ్యంగా హై-ఎండ్ వీఎఫ్ఎక్స్లో ఎటువంటి లోపాలు లేకుండా పర్ఫెక్ట్గా అవుట్‌పుట్