
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Shiva Yogam Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలతో పాటు నక్షత్రాల కలయికల వల్ల ఏర్పడే శుభ యోగాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఇదిలా ఉంటే జూన్ 24 నుంచి అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన శివయోగం ప్రారంభమైంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.. జూన్ చివరి వారం నాటికి ఈ శివయోగ ప్రభావంతో ఏకంగా కొన్ని రాశుల వారికి గోల్డెన్ టైమ్ ప్రారంభం కాబోతోంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎక్కువగా మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివయోగం అంటే ఏమిటి? జ్యోతిష్యపరంగా శివయోగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, సానుకూల ప్రభావంతో పాటు శక్తిని ఇచ్చే సమయంగా భావిస్తూ ఉంటారు.. ఈ సమయంలో చేసే పూజలతో పాటు జపాలు లేదా కొత్త పనులు నేరుగా పరమశివుని అనుగ్రహాన్ని పొందుతాయని ఒక నమ్మకం.. అలాగే ఈ సమయంలో గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ తిరిగి వేగంగా ప్రారంభం కావడానికి, జీవితంలో స్థిరత్వాన్ని సాధించడానికి ఈ సమయం ఎంతో సానుకూలంగా ఉంటుంది. అదృష్ట రాశులు ఇవే: మేష రాశి (Aries): ఈ శక్తివంతమైన శివయోగం ప్రభావంతో మేష రాశి వారికి ఈ సమయం కొత్త ఉత్సాహాన్ని, శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు నిలిచిపోయిన ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి విషయాల్లో సానుకూల మార్పులు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ