పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నిర్మాత బండ్ల గణేష్ బాధితుడికి నిరంజన్ కు భారీ విరాళం
Actor ProfilePolitician

పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నిర్మాత బండ్ల గణేష్ బాధితుడికి నిరంజన్ కు భారీ విరాళం

Total News2
Movie Updates0
Sources1
తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే గంటలో ఆ జిల్లాలో భారీ వర్షాలు
Vaartha17 Jun 2026
తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే గంటలో ఆ జిల్లాలో భారీ వర్షాలు

Telangana Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నిర్మాత బండ్ల గణేష్ బాధితుడికి నిరంజన్ కు భారీ విరాళం
Vaartha17 Jun 2026
పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నిర్మాత బండ్ల గణేష్ బాధితుడికి నిరంజన్ కు భారీ విరాళం

Bandla Ganesh Donation: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు తన “ఈశ్వరా.. పవనేశ్వరా..” అంటూ జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఉన్న వీరభక్తి అందరికీ తెలిసిందే. తనను నిర్మాతగా నిలబెట్టిన ‘గబ్బర్ సింగ్’ సినిమాను ఎప్పటికీ మర్చిపోని బండ్ల గణేష్.. పవన్ కల్యాణ్ రాజకీయ మరియు సామాజిక అడుగుల్లోనూ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వరంగల్ (హన్మకొండ) పర్యటనలో పవన్ కల్యాణ్ చూపిన మానవత్వానికి స్పందించిన బండ్ల గణేష్, మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కాళ్లు పనిచేయక, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన బాలుడు నిరంజన్ వైద్య ఖర్చుల కోసం బండ్ల గణేష్ తన వంతుగా భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. Read Also:Pawan Kalyan Meets Niranjan: అభిమాని కోరిక తీర్చిన ఉపముఖ్యమంత్రి! వరంగల్ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలోని హనుమాన్ నగర్‌లో నివసిస్తున్న అనారోగ్య బాధితుడు నిరంజన్ ఇంటికి స్వయంగా వెళ్లారు. చాలా కాలంగా తీవ్రమైన కిడ్నీ సమస్యలు, రెండు కాళ్లు పక్షవాతంతో మంచానికే పరిమితమైన నిరంజన్ పరిస్థితిని చూసి పవన్ కల్యాణ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాధితుడి తల్లిదండ్రులను పరామర్శించి, మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం మరియు తన వ్యక్తిగత తరఫున పూర్తి భరోసా కల్పించారు. పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లి ఆ బాలుడిని కలిసిన విజువల్స్ చూసి చలించిపోయిన బండ్ల గణేష్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X) వేదికగా ఒక భావోద్వేగ ప్రకటన చేశారు. “నా ఆరాధ్య దైవం, నా బాస్ పవన్ కల్యాణ్ గారి స్ఫూర్తితో.. మా ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ (Parameswara Art Productions) బ్యానర్ తరఫున బాధితుడు నిరంజన్ వైద్య చికిత్స నిమిత్తం ₹5,00,000 (ఐదు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాను. పవర్ స్టార్‌ను కలవాలనే ఆ బాలుడి చిరకాల కోరిక నెరవేరడం నా హృదయాన్ని కదిలించింది.” సినీ రంగంలోనే