పలు ప్రాజెక్టులకు ఎస్ఐబీపీ ఆమోదం
Actor ProfilePolitician

పలు ప్రాజెక్టులకు ఎస్ఐబీపీ ఆమోదం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పలు ప్రాజెక్టులకు ఎస్ఐబీపీ ఆమోదం
Telugu Times18 Jun 2026
పలు ప్రాజెక్టులకు ఎస్ఐబీపీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన సచివాలయంలో 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, పెట్టుబడులు` మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చించి ఎస్ఐబీపీ (SIBP) ఆమోదం తెలిపింది. దాదాపు 50కి పైగా ప్రాజెక్టులకు సంబంధించి ఎసఐపీబీ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్ (Nara Lokesh), టీజీ భరత్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎస్ సాయి ప్రసాద్ (Sai Prasad) వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు