
Eenadu•10 Jul 2026
పరిశ్రమలకు ప్రోత్సాహకాలురాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి ఈనాడు, అమరావతి: సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు