పదేళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బాలనటి
Actor ProfileActor

పదేళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బాలనటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పదేళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బాలనటి
Sakshi28 Jun 2026
పదేళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బాలనటి

కొన్నిసార్లు నటీనటులు ఊహించనంతలా మారిపోయి షాకిస్తుంటారు. ఇప్పుడా లిస్టులోకి ఓ బాలనటి చేరింది. పదేళ్ల తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసి ఈ పాప.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఆశ్చర్యపరిచింది. తాజాగా తను ఏ హీరోయిన్‌కి అయితే చిన్నప్పటి పాత్ర చేసిందో.. ఇప్పుడు ఆమె కంటే ఎత్తుగా ఎదిగిపోయేసరికి నెటిజన్లు షాకవుతున్నాయి. మరి ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? (ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసిన స్టార్ కమెడియన్) పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు మైరా దండేకర్. ముంబైకి చెందిన ఈమె.. తెలుగులో పదేళ్ల క్రితం వచ్చిన హలో, మిస్టర్ మజ్ను లాంటి సినిమాల్లో బాలనటిగా చేసింది. మరీముఖ్యంగా అఖిల్ అక్కినేని చేసిన 'హలో' మూవీలో యాక్టింగ్‌కి గానూ మంచి గుర్తింపు అందుకుంది. తర్వాత చదువుపై దృష్టి పెట్టడంతో మూవీస్ తగ్గించేసింది. రీసెంట్‌గా 'హలో' మూవీలో తను ఎవరికైతే బాలనటిగా చేసిందో సదరు హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్‌ని కలిసింది. అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జున్ను పదేళ్లలో ఎంతలా మారిపోయిందోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) 'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు) రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు) హైదరాబాద్‌ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్‌...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు) ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు) మోసం చేశావ్ అన్నా.. నీకు చేతకాకపోతే చెప్పొచ్చు కదా.. పక్క ప్లాన్ చేసి చంపేశారు ... దీనివెనుక చాలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు.. ఎవడివి రా నువ్వు.. నువ్వెంత నీ బతుకెంత.. పంతం నానాజీపై రెచ్చిపోయిన కారుమూరి