పాస్ పోర్టు, పౌరసత్వం
Actor ProfilePolitician

పాస్ పోర్టు, పౌరసత్వం

📊 Box Office Collections
Total News19
Movie Updates0
Sources8
మాతృభూమిలోనే కన్నుమూయాలని ఉంది
Eenadu30 Jul 2026
మాతృభూమిలోనే కన్నుమూయాలని ఉంది

తిరిగి భారత పౌరసత్వం ఇప్పించాలన్న వృద్ధురాలు ఆమె వినతిపై జీఏడీకి బాపట్ల కలెక్టర్‌ నివేదిక ఈనాడు, అమరావతి: అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధురాలు కొండ్రగుంట

పాస్ పోర్టు, పౌరసత్వంపై ఒవైసీ వ్యాఖ్యలు అర్థరహితం
Andhra Jyothy30 Jul 2026
పాస్ పోర్టు, పౌరసత్వంపై ఒవైసీ వ్యాఖ్యలు అర్థరహితం

పాస్‌పోర్టు, పౌరసత్వ అంశంపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇంటర్నెట్ విభాగం: పాస్‌పోర్టు, పౌరసత్వ అంశంపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రఖ్యాత విదేశీ సంస్థలో చదువుకున్న వ్యక్తిగా, భారత చట్టాల్లోని ప్రాథమిక సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం విచారకరమన్నారు. ‘విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ప్రకారం.. భారత పాస్‌పోర్టుకు విలువ లేదని అర్థం కాదు.. పాస్‌పోర్టు ఒక్కటే భారత పౌరసత్వాన్ని నిర్ధారించే ఆధారం కాదని మాత్రమే ఆ శాఖ చెప్పింది’ అని ఓ ప్రకటనలో కిషన్‌రెడ్డి వివరించారు. ‘ప్రజా జీవితంలో, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో ఆందోళన కలిగేలా కాకుండా.. బాధ్యతతో మాట్లాడాలి. చట్టపరమైన సూత్రాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా చిత్రీకరించడం ఆమోదయోగ్యం కాదు. నిరాధార వ్యాఖ్యలు చేయడానికి ముందుగా.. పౌరసత్వ చట్టం-1955, పాస్‌పోర్ట్స్‌ చట్టం-1967ను ముందుగా చదవాలి’ అని ఒవైసీకి హితవు పలికారు

భారతీయులు కానివారికి కూడా పాస్ పోర్ట్ ఇవ్వొచ్చు.. ఓవైసీకి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Samayam Telugu29 Jul 2026
భారతీయులు కానివారికి కూడా పాస్ పోర్ట్ ఇవ్వొచ్చు.. ఓవైసీకి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

పాస్‌పోర్టు ఒక్కటే భారత పౌరసత్వాన్ని తెలిపే ఆధారం కాదంటూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీరుపై.. ప్రతిపక్షాలు తీవ్ర

రేవంత్ రెడ్డి సర్కార్ ను నిలదీసిన బీజేపీ నేత రాంచందర్ రావు
SkyC Media28 Jul 2026
రేవంత్ రెడ్డి సర్కార్ ను నిలదీసిన బీజేపీ నేత రాంచందర్ రావు

రాష్ట్రంలో తుంగభద్ర జలాల కేటాయింపులపై అధికార కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీజేపీ నాయకుడు రాంచందర్ రావు

భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు
10TV Telugu25 Jul 2026
భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు

Indian Citizenship : మాతృదేశంపై ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు 94ఏళ్ల ప్రవాసాంధ్రురాలు కొండ్రగుంట మహాలక్ష్మమ్మ. అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకొని.. భారతీయురాలిగానే తన చివరి శ్వాస

పాస్ పోర్టు ఫీజులను పెంచిన కేంద్రం.. 14 ఏళ్లల్లో తొలిసారిగా
Andhra Jyothy22 Jul 2026
పాస్ పోర్టు ఫీజులను పెంచిన కేంద్రం.. 14 ఏళ్లల్లో తొలిసారిగా

కేంద్రం తాజాగా పాస్‌పోర్టు ఫీజులను పెంచింది. జులై 1న నుంచి సవరించిన ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: కేంద్రం తాజాగా పాస్‌పోర్టు ఫీజులను పెంచింది. కొత్త ఫీజులు వచ్చే నెల 1వ తేదీ నుంచి

పాస్ పోర్టులపై కేంద్రం మరో షాక్- జూలై 1 నుంచి ఫీజుల పెంపు, తత్కాల్ ఇలా
Oneindia Telugu22 Jul 2026
పాస్ పోర్టులపై కేంద్రం మరో షాక్- జూలై 1 నుంచి ఫీజుల పెంపు, తత్కాల్ ఇలా

భారతీయ పాస్ పోర్టుల్ని (Passport) పౌరసత్వానికి గుర్తింపు కాదంటూ నిన్న షాకిచ్చిన కేంద్రం.. ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్ పోర్టుల దరఖాస్తులతో పాటు తత్కాల్ ఫీజుల్ని (Passport Fees) కూడా

పాస్ పోర్టు పౌరసత్వం కాదు.. మరి ఇవన్నీ ఎందుకు
10TV Telugu21 Jul 2026
పాస్ పోర్టు పౌరసత్వం కాదు.. మరి ఇవన్నీ ఎందుకు

Passport-Citizenship Row: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. పాస్ పోర్టు అనేది భారత పౌరసత్వం కిందకు రాదని, అది కేవలం ప్రయాణానికి ఉపయోగపడే ఒక సాధనంగా పేర్కొంది. అంటే మీకు

అందుకు పాస్ పోర్ట్ ప్రూఫ్ కాదు
Sakshi19 Jul 2026
అందుకు పాస్ పోర్ట్ ప్రూఫ్ కాదు

భారతీయ పాస్‌పోర్ట్‌ అనేది ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణం కోసం జారీ చేసే పత్రం మాత్రమేనని, దానిని భారత పౌరసత్వానికి తుది రుజువుగా పరిగణించరాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. 14వ

పౌరసత్వ నిరూపణకు ఆధార్,ఓటర్ ఐడీ,పాస్ పోర్ట్ సరిపోవా
Oneindia Telugu18 Jul 2026
పౌరసత్వ నిరూపణకు ఆధార్,ఓటర్ ఐడీ,పాస్ పోర్ట్ సరిపోవా

దేశంలో పౌరసత్వం నిరూపించుకోవడానికి ఎలాంటి పత్రాలు కావాలనే అంశంపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మనం నిత్యం

ఉన్నా పౌరులు కాదు..! కేంద్రం మరో బిగ్ షాక్
Oneindia Telugu16 Jul 2026
ఉన్నా పౌరులు కాదు..! కేంద్రం మరో బిగ్ షాక్

మన దేశంలో కొంతకాలంగా విదేశీయుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తిష్టవేసి, ఇక్కడే ఆధార్ కార్డులు, పాస్ పోర్టులు తీసుకుని ఎంచక్కా మన పౌరుల్లా కొనసాగుతున్న

భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులకుని, భారత పౌరసత్వం కోసం 94 ఏళ్ల వినతి
Samayam Telugu11 Jul 2026
భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులకుని, భారత పౌరసత్వం కోసం 94 ఏళ్ల వినతి

యువత అమెరికా పౌరసత్వం కోసం ఎగబడుతున్న రోజులివి.. గ్రీన్‌కార్డ్ వస్తే అక్కడే చక్కగా సెటిల్ అవుదామని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం అలా కాదు.. భారతీయురాలిగానే మాతృభూమిలోనే తుదిశ్వాస విడిచి

గ్రీన్ కార్డు హోల్డర్స్ కు బిగ్ షాక్.. ట్రంప్ నిర్ణయంతో భారతీయుల్లో ఆందోళన
Oneindia Telugu10 Jul 2026
గ్రీన్ కార్డు హోల్డర్స్ కు బిగ్ షాక్.. ట్రంప్ నిర్ణయంతో భారతీయుల్లో ఆందోళన

అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనే వలసదారుల అత్యున్నత కల ఇకపై మరింత ఖరీదైనదిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఆ దేశ పౌరసత్వం (సిటిజన్‌షిప్)

గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్..! ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన
10TV Telugu6 Jul 2026
గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్..! ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన

US citizenship : అమెరికా పౌరసత్వం (citizenship) పొందడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పౌరసత్వ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచే ప్రతిపాదన తెరపైకి

గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ సర్కారు బిగ్ షాక్
Sakshi5 Jul 2026
గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ సర్కారు బిగ్ షాక్

వాషింగ్టన్‌: అమెరికా పౌరసత్వం కోసం కలలు కంటున్న విదేశీయులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. యూఎస్ పౌరసత్వ దరఖాస్తు రుసుములను ఏకంగా 75 శాతం మేరకు పెంచడంతో పాటు, వలసదారులకు ఇచ్చే ఫీజు

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు
Eenadu5 Jul 2026
అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు

US citizenship| ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇమిగ్రేషన్ రూల్స్‌ను కఠినతరం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన కార్యవర్గం చేసిన ప్రతిపాదనలతో అమెరికా

ఆధార్ కార్డు దుర్వినియోగంపై పిటిషన్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు
Andhra Jyothy16 Jun 2026
ఆధార్ కార్డు దుర్వినియోగంపై పిటిషన్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు

ఆధార్ కార్డుల దుర్వినియోగంపై దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీం కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ విషయంపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నెట్ డెస్క్: ఆధార్ కార్డుల

భావి భారత నిర్మాతల సమగ్ర వికాసానికి పాఠ్యేతర కార్యకలాపాలే పునాది
Sakshi14 Jun 2026
భావి భారత నిర్మాతల సమగ్ర వికాసానికి పాఠ్యేతర కార్యకలాపాలే పునాది

రేపటి నేతలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు తరగతి గదుల్లోనే కాదు క్రీడా మైదానాల్లోనూ తయారవుతారు సాంస్కృతిక వేదికలు, ప్రయోగశాలల్లో పుట్టుకొస్తారు ప్రపంచానికి పట్టభద్రులు కాదు.. సమాజాన్ని మార్చగల

గ్రీన్ కార్డ్ నిలిపివేత చట్టవిరుద్ధమన్న యూఎస్ కోర్టు
TeluguOne6 Jun 2026
గ్రీన్ కార్డ్ నిలిపివేత చట్టవిరుద్ధమన్న యూఎస్ కోర్టు

అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ గ్రీన్‌కార్డులు, వర్క్‌ పర్మిట్లు, పౌరసత్వం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వేలాది మంది విదేశీయులకు అమెరికా ఫెడరల్ కోర్టు చారిత్రాత్మక తీర్పుతో ఒక అద్భుతమైన