ప వ న్ ను.. క లిసిన రామ్ చ ర ణ్ ! ఇంట ర్నెట్ షేక్
Actor ProfilePolitician

ప వ న్ ను.. క లిసిన రామ్ చ ర ణ్ ! ఇంట ర్నెట్ షేక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప వ న్ ను.. క లిసిన రామ్ చ ర ణ్ ! ఇంట ర్నెట్ షేక్
Chitrajyothy17 Jul 2026
ప వ న్ ను.. క లిసిన రామ్ చ ర ణ్ ! ఇంట ర్నెట్ షేక్

ప్ర‌ముఖ న‌టుడు మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌లిశారు. ప్ర‌ముఖ న‌టుడు మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఏపీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)ను క‌లిశారు. బుధ‌వారం సాయంత్రం అమరావతి (Amaravati)లోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ACA International Cricket Stadium)లో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (Andhra Premier League) కార్యక్రమానికి హాజరుకావడానికి మంగళగిరి (Mangalagiri) విచ్చేసిన రామ్ చరణ్ తేజ్ తొలుత నూత‌నంగా నిర్మిత‌మ‌వుతున్న‌ జనసేన (Jana Sena) పార్టీ కేంద్ర‌ కార్యాలయానికి విచ్చేసి పవన్ కళ్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆపై కొత్త‌గా నిర్మిస్తున్న జ‌న‌సేన పార్టీ కార్యాల‌యాన్ని ఇద్ద‌రు క‌లిసి తిరిగి ప‌ర్య‌వేక్షించారు. ఈ నేప‌థ్యంలో వారిరువురు క‌లిసిన దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి