పెళ్లిరోజు స్పెషల్.. సర్ ప్రైజ్ ఇచ్చిన ఉపాసన
Actor ProfileActor

పెళ్లిరోజు స్పెషల్.. సర్ ప్రైజ్ ఇచ్చిన ఉపాసన

Total News1
Movie Updates0
Sources1
పెళ్లిరోజు స్పెషల్.. సర్ ప్రైజ్ ఇచ్చిన ఉపాసన
Sakshi14 Jun 2026
పెళ్లిరోజు స్పెషల్.. సర్ ప్రైజ్ ఇచ్చిన ఉపాసన

మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన పెళ్లిరోజు నేడు. 2012లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు పద్నాలుగేళ్ల అన్యోన్య దాంపత్యాన్ని పూర్తి చేసుకున్నారు. గతవారం రిలీజైన 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్ ఆకట్టుకోగా.. ఉపాసన ఓవైపు తన పనులు, మరోవైపు ముగ్గురు పిల్లల్ని కూడా చూసుకుంటూ బిజీగా ఉంది. ఇప్పుడు పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన నుంచి చిన్నపాటి సర్‌ప్రైజ్ వచ్చింది. (ఇదీ చదవండి: 'పెద్ది' వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు) రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న కూతురు పుట్టగా.. ఆ పాపకు క్లీంకార అని పేరు పెట్టారు. ఇకపోతే ఈ ఏడాది జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనిచ్చింది. ఇందులో ఓ పాప, బాబు ఉన్నారు. బాబుకి శివరామ్, పాపకు అన్వీరా దేవి అని పేరు పెట్టారు. పుట్టిన తర్వాత ఎలాంటి ఫొటోలు బయటకు రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన.. తన పిల్లలు చేతులున్న ఫొటోని పోస్ట్ చేసి మనసు నిండిపోయింది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కి పలువురు సెలబ్రిటీలు లవ్ ఎమోజీలతో తన ప్రేమని చూపిస్తున్నారు. (ఇదీ చదవండి: లాంగ్ గ్యాప్ తీసుకోనున్న రామ్ చరణ్?) యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు) ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు) నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..? కడప కార్పొరేషన్ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన బ్యాగ్ తో టిప్ టాప్ గా ఫ్లైట్ దిగింది.. అడ్డంగా బుక్కైంది.. జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు... కుక్క చావులో అనుమానం