పెళ్లి కూతుళ్లను ఎత్తుకెళ్లే దెయ్యం.. ఓటీటీ ఆడియెన్స్ ను వణికిస్తోన్న 270 కోట్ల హారర్ థ్రిల్లర్
Actor ProfileActor

పెళ్లి కూతుళ్లను ఎత్తుకెళ్లే దెయ్యం.. ఓటీటీ ఆడియెన్స్ ను వణికిస్తోన్న 270 కోట్ల హారర్ థ్రిల్లర్

Total News1
Movie Updates0
Sources1
పెళ్లి కూతుళ్లను ఎత్తుకెళ్లే దెయ్యం.. ఓటీటీ ఆడియెన్స్ ను వణికిస్తోన్న 270 కోట్ల హారర్ థ్రిల్లర్
TV9 Telugu14 Jun 2026
పెళ్లి కూతుళ్లను ఎత్తుకెళ్లే దెయ్యం.. ఓటీటీ ఆడియెన్స్ ను వణికిస్తోన్న 270 కోట్ల హారర్ థ్రిల్లర్

గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఆడియెన్స్ ను తెగ భయపెడుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సీన్స్, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను భయపెడుతూనే బాక్సాఫీస్ వద్ద రూ.270 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ. 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఇక శుక్రవారం (జూన్ 12) ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై భారీ వ్యూయర్ షిప్ అందుకుంటూ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ మొత్తం ఒక పురాతన ప్యాలెస్ చుట్టూ తిరుగుతుంది. హీరోకు తన పూర్వీకుల నుంచి వారసత్వంగా ఈ పాత కోట వస్తుంది. అయితే ఈ కోట ఉన్న ఊరిని ఒక వింత శాపం వెంటాడుతుంటుంది. అదేంటంటే.. ఒక దుష్ట శక్తి అక్కడి పెళ్లికూతుళ్లను ఎత్తుకెళ్లిపోతుంటుంది. దెయ్యం భయంతో ఊరిలో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోరు. కానీ ఈ విషయం తెలియని హీరో తన చెల్లెలికి అదే ఓల్డ్ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాడు. మరి పెళ్లి వేడుక కోసం ఆ కోటలోకి దిగిన హీరో, అతని కుటుంబీకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో తన పెళ్లిని జరిపించాడా? లేదా? అసలు ఆ దెయ్యం కథేంటి? ఆ దుష్ట శక్తిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ. బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ పేరు

ప ళ ల క త ళ లన ఎత త క ళ ల ద య య ఓట ట ఆడ య న స న వణ క స త న న 270 క ట ల హ రర థ ర ల లర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in