పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. మాజీ డీజీపీలకు భద్రత కుదింపు
Actor ProfilePolitician

పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. మాజీ డీజీపీలకు భద్రత కుదింపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. మాజీ డీజీపీలకు భద్రత కుదింపు
Andhra Jyothy5 Sept 2026
పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. మాజీ డీజీపీలకు భద్రత కుదింపు

తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, ప్రస్తుతం కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు పోలీసు అధికారులకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్ వాహనాలను ఉపసంహరించుకుంది. తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, ప్రస్తుతం కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు పోలీసు అధికారులకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్ వాహనాలను ఉపసంహరించుకుంది. అలాగే పలువురు వీఐపీలు, అధికారులకు ఉన్న గన్‌మెన్ల సంఖ్యను కూడా తగ్గించింది. ఇంటెలిజెన్స్ నివేదికలు, రాష్ట్రంలో మారిన భద్రతా పరిస్థితులు, ప్రభుత్వ వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసు.. సీఐ నాగరాజుకు 8 రోజుల పోలీస్‌ కస్టడీ హనీట్రాప్ కలకలం: మాజీ సర్పంచ్‌ను నిలువునా ముంచేసిన కిలాడి లేడి