ప్రభాస్ కు ఫోన్ చేసిన కేటీఆర్.. ఎందుకో తెలుసా
Actor ProfileActor

ప్రభాస్ కు ఫోన్ చేసిన కేటీఆర్.. ఎందుకో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రభాస్ కు ఫోన్ చేసిన కేటీఆర్.. ఎందుకో తెలుసా
TV9 Telugu27 Aug 2026
ప్రభాస్ కు ఫోన్ చేసిన కేటీఆర్.. ఎందుకో తెలుసా

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలతోనే కాదు సినీ సెలబ్రెటీలతోనూ మంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. పలు సినిమా కార్యాక్రమాలకు, ఈవెంట్స్ ఫంక్షన్స్ కు సైతం కేటీఆర్ హాజరయ్యారు. అలాగే మహేష్ బాబుతోనూ కేటీఆర్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. తాజాగా కేటీఆర్ ప్రభాస్ తో ఫోన్ మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే.. తాజాగా ది అండర్ 18 వరల్డ్’ గ్రూప్ పిల్లలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముచ్చటించారు. వారితో కలిసి కొంతసమయం సరదాగా గడిపారు కేటీఆర్. ఇది కూడా చదవండి : ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. నాకు అండగా నిలిచింది ఆయనే.. కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి అలాగే లైవ్‌లోనే రెబెల్ స్టార్ హీరో ప్రభాస్‌కు ఫోన్ చేశారు కేటీఆర్, ప్రభాస్ తో కొద్దిసేపు ముచ్చటించారు. అలాగే పిల్లలు అడిగిన కొన్ని ఫన్నీ ప్రశ్నలకు సమాధానాలకు కేటీఆర్ సమాధానం చెప్పారు. మరికొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పలేక కేటీఆర్ సరదాగా తల పట్టుకోవడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ఇంటర్వ్యూ మధ్యలోనే ఓ చిన్నారితో కలిసి స్టేజ్‌పై పోటీ పడి మరీ పుష్-అప్స్ తీశారు కేటీఆర్. పిల్లలతో ముచ్చటిస్తుండగా .. భార్య నుండి ఫోన్ రాగా.. 'అండర్ 18 వరల్డ్ గ్రూప్ పిల్లలతో ఉన్నాను నేను మళ్లీ చేస్తాను' అని చెప్పి కట్ చేశారు కేటీఆర్. ఇది కూడా చదవండి :అమ్మ స్టార్ హీరోయిన్, నాన్న తోప్ హీరో.. కానీ ఈ బ్యూటీకి ఒక్క హిట్ లేదు..! ఈ భామ ఎవరంటే ప్రభాస్‌కు ఫోన్ చేసిన KTR 🥰#Prabhas‌ #KTR — Milagro Movies (@MilagroMovies) July 1, 2026 ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కల్కి 2 సినిమాతో పాటు, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ