
Chitrajyothy•14 Jun 2026
ప్రపంచం కంటే.. ఒకరోజు ముందే భారత్ లో విడుదలటామ్ హ్యాలెండ్, జెండయా నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 31న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider Man Brand New Day) ఒకటి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ సినిమా. అయితే ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులను ఒకరోజు ముందుగానే, జూలై 30న పలకరించనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోనీ ఎంటర్టైన్‌మెంట్స్ (Sony Entertainment) వెల్లడించింది. దిశా పటానీ ఇదేం అరాచకం.. ఏం పెట్టి పెంచుతున్నావ్ తల్లో! ‘ఫౌజీ’ రిలీజ్ ప్లాన్ మారిందా! అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా? వంగా ‘స్పిరిట్’ స్కెచ్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!