ప్రధాని అదిరిపోయే ... జేబులో
Actor ProfilePolitician

ప్రధాని అదిరిపోయే ... జేబులో

Total News1
Movie Updates0
Sources1
ప్రధాని అదిరిపోయే ... జేబులో పైసా లేకున్నా రూ. 20 లక్షల పొందే ఛాన్స్.. ఎలా అప్లయ్ చేసుకోవాలంటే
Zee Telugu13 Jun 2026
ప్రధాని అదిరిపోయే ... జేబులో పైసా లేకున్నా రూ. 20 లక్షల పొందే ఛాన్స్.. ఎలా అప్లయ్ చేసుకోవాలంటే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. pradhan mantri mudra yojana: ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ వెల్ఫేర్ స్కీమ్ గా ముద్ర యోజన స్కీమ్ ఆదరణ పొందింది. ముఖ్యంగా ముద్ర యోజన స్కీం ద్వారా ప్రతి ఏడాది దాదాపు లక్షలాది మంది యువత ఎలాంటి గ్యారెంటీ లేకుండానే బ్యాంకుల నుంచి లోన్ పొందుతున్నారు. ముద్రా యోజన స్కీం ద్వారా కొత్తగా వ్యాపారం చేసేవారు కావచ్చు.. అలాగే ఉన్న వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి అనుకునే వారు కూడా ఈ స్క్రీన్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన స్కీం ఏదైనా ఉందంటే అది ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ అనే చెప్పాలి. ఈ స్కీం కింద ఇప్పటికే దాదాపు 50 కోట్లకు మంది పైగా లబ్ధిదారులు దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ వెల్ఫేర్ స్క్రీన్ గా ఈ ముద్రా యోజన స్కీమ్. భావిస్తున్నారు. ముఖ్యంగా ముద్రా యోజన స్కీం ద్వారా ప్రతి ఏడాది దాదాపు లక్షలాది మంది యువత ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటున్నారు. ముద్ర యోజన స్కీం ద్వారా కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు లేదంటే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవాలనుకునేవారు కావచ్చు ఈ లోన్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ముద్ర యోజన స్కీం ద్వారా మీరు మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు నుంచి కూడా లోన్స్ ఎలాంటి తాకట్టు లేకుండానే పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా మీరు బిజినెస్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే మీకు గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు లోన్ అందిస్తారు