పార్టీ ఫిరాయింపుల
Actor ProfilePolitician

పార్టీ ఫిరాయింపుల

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources6
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన బీఆర్ఎస్.. దానం, బండ్లకు నోటీసులు
Samayam Telugu22 Jul 2026
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన బీఆర్ఎస్.. దానం, బండ్లకు నోటీసులు

తెలంగాణలో సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్‌చీట్ ఇస్తూ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన హైకోర్టు.. వచ్చే నెలకు వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు.. పార్టీ మారలేదని స్పీకర్ గతంలోనే తీర్పును వెలువరించగా.. ఆ నిర్ణయాన్ని పలువురు ఎమ్మెల్యేలు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. తాము సరైన ఆధారాలు సమర్పించినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ విఫలం అయ్యారని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు వేయగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రిపోర్టులను సమర్పించాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా దానిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రతివాదులైన దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై పోటీ చేసి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత వారు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినట్లు

శిందే క్యాంప్ లోకి ఆరుగురు ఎంపీలు
Eenadu1 Jul 2026
శిందే క్యాంప్ లోకి ఆరుగురు ఎంపీలు

Operation Tiger | ముంబయి: మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు శిందే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో గడిచిన కొన్ని రోజులుగా శివసేన (యూబీటీ)లో

విప్ జారీ చేసినా ఫలితం లేదు.. ఉద్ధవ్ కు షాక్ ఇచ్చిన ఎంపీలు
AP7AM18 Jun 2026
విప్ జారీ చేసినా ఫలితం లేదు.. ఉద్ధవ్ కు షాక్ ఇచ్చిన ఎంపీలు

ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లో తిరుగుబాటు ఊహాగానాలు మరింత బలపడ్డాయి. పార్టీ విప్‌ జారీ చేసినప్పటికీ ఢిల్లీలో గురువారం నిర్వహించిన కీలక సమావేశానికి 9 మంది లోక్‌సభ ఎంపీల్లో కేవలం

మరో ప్రధాన పార్టీ 'లెక్క' సరి చేసిన , లిస్టులో నెక్స్ట్
Oneindia Telugu17 Jun 2026
మరో ప్రధాన పార్టీ 'లెక్క' సరి చేసిన , లిస్టులో నెక్స్ట్

అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ నాయకత్వం వేగంగా రాజకీయ అడుగులు వేస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండానే పని పూర్తి చేస్తోంది. బెంగాల్ లో మమతా పార్టీ నిలువునా చీలటం తో పాటుగా ఎన్డీఏ కు మద్దతుగా

ఉద్ధవ్ శివసేనలో తిరుగుబటు
TeluguOne17 Jun 2026
ఉద్ధవ్ శివసేనలో తిరుగుబటు

మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గతంలో శివసేనను నిలువునా చీల్చిన ఏక్‌నాథ్‌ షిండే, ఇప్పుడు ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన విభాగానికి మరో భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. శివసేన ఉద్ధవ్

ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్? ఢిల్లీలో స్పీకర్ ను కలవనున్న ఆరుగురు ’ ఎంపీలు
Andhra Jyothy17 Jun 2026
ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్? ఢిల్లీలో స్పీకర్ ను కలవనున్న ఆరుగురు ’ ఎంపీలు

ముంబై/న్యూఢిల్లీ, జూన్ 17: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) పక్షానికి చెందిన పలువురు లోక్‌సభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు

టీఎంసీ రెబల్స్ కు మొదట 'నో' చెప్పి.. మాటమార్చిన ఎన్ సీపీఐ నేత
AP7AM15 Jun 2026
టీఎంసీ రెబల్స్ కు మొదట 'నో' చెప్పి.. మాటమార్చిన ఎన్ సీపీఐ నేత

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీల విలీనం విషయంలో నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) నేత శంతను డే తన నిర్ణయాన్ని