
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Natural Cure For Pcos: నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలితో పాటు ఒత్తిడి తప్పుడు ఆహార పలవాట్ల కారణంగా మెజారిటీ మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యలను పీసీఓఎస్ ఒకటి.. హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే ఈ సమస్య మహిళల శారీరక, మానసిక అనారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అయితే, ఈ సమస్యకు ఖరీదైన మందుల కంటే.. వంటింట్లో లభించే సమతుల్య ఆహారంతోనే సులభంగా చెక్ పెట్టవచ్చని ప్రముఖ ఆరోగ్య నిపుణులతో పాటు వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ప్లేటులో ఇవి తప్పనిసరిగా ఉండాలి.. పీసీఓఎస్ సమస్యతో బాధపడే ప్రతి ఒక్క మహిళ మార్కెట్లో లభించే కృత్రిమ సప్లిమెంట్ల వైపు వెళ్లకుండా.. ప్రతిరోజు ఇంట్లో వండే సాంప్రదాయ ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వారి రోజు డైట్ లో తప్పకుండా కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.. ముఖ్యంగా ఈ సమయంలో తప్పకుండా బాదాంతో పాటు వాల్నట్స్ జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్ను ప్రతిరోజు గుప్పెడు మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు లభిస్తూ ఉంటాయి. ఈ సమయంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నాన్ని పూర్తిగా మానేయకుండా.. రోజుకు రెండు గుప్పెళ్ళు మోతాదులో తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఉడికించిన తాజా కూరగాయలతో పాటు చిక్కుడు బీన్స్, ఆకుకూరల పప్పును ఆహారంలో భాగం చేసుకోవలసి ఉంటుందని వారు చెబుతున్నారు. ఇవి శరీరానికి అవసరమైన ఫైబర్‌తో పాటు ప్రోటీన్లని ఎంతగానో అందిస్తూ ఉంటాయి.. అలాగే రోజు కొద్దిగా