
Eenadu•15 Jun 2026
పెద్ది’ నుంచి సర్ ప్రైజ్ ... చికిరి చికిరి’ ఫుల్ సాంగ్ వచ్చేసిందిఇంటర్నెట్ డెస్క్: రామ్ చరణ్ (Ram charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయిక. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీలోని పాటలు ట్రెండ్ సృష్టించాయి. ముఖ్యంగా ‘చికిరి’ సాంగ్ ఓ సెన్సేషన్. విడుదలకు ముందే మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ‘చికిరి.. చికిరి’ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రామ్‌చరణ్ డ్యాన్స్, జాన్వీ అందాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ వార్త చదివారా: అబ్బాయి ఇండియన్.. అమ్మాయిది బ్రిటన్.. ప్రేమకు పాతికేళ్లు నిండెన్..!