పోక్సో కేసులో బండి భగీరథకు బెయిల్
Actor ProfilePolitician

పోక్సో కేసులో బండి భగీరథకు బెయిల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పోక్సో కేసులో బండి భగీరథకు బెయిల్
10TV Telugu20 Jun 2026
పోక్సో కేసులో బండి భగీరథకు బెయిల్

బండి భగీరథకు తాత్కాలిక బెయిల్. మల్కాజ్‌గిరి కోర్టు కీలక ఆదేశాలు. జూన్ ఇరవైఆరు వరకు ఉపశమనం. Bandi Bhagirath Bail: బండి భగీరథకు(Bandi Bhagirath Bail) కోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. పోక్సో (POCSO) కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనకు మల్కాజ్‌గిరి కోర్టు తాత్కాలిక బెయిల్ (Interim Bail) మంజూరు చేసింది. వ్యక్తిగత కారణాలను పరిశీలించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బెయిల్ జూన్ 26 వరకు వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా రిమాండ్‌లో ఉన్న భగీరథకు ఈ తాత్కాలిక బెయిల్ లభించడంతో ఆయన జైలు నుండి బయటకు రానున్నారు. అయితే, కోర్టు విధించిన నిబంధనలను ఆయన ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. Government Schemes: మీకు ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి చాలు! ఇటీవల నమోదైన వివాదాస్పద పోక్సో కేసులో భగీరథను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన అత్యవసర బెయిల్ పిటిషన్‌ను విచారించిన మల్కాజ్‌గిరి కోర్టు, జూన్ 26 వరకు ఈ తాత్కాలిక ఉపశమనాన్ని మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది