
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Lava Blaze N2 5g Price Cut: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లతో కూడిన 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి అమెజాన్ ఒక బంపర్ ఆఫర్‌ను అందిస్తూ వస్తోంది.. ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) నుంచి మార్కెట్లోకి వచ్చిన మోస్ట్ పాపులర్ మొబైల్ Lava Blaze N2 5G పై అమెజాన్ ఊహించని భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. లుక్, పర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టే ఈ ఫోన్‌ను ఇప్పుడు అత్యంత చౌక ధరకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం లభిస్తోంది.. అయితే, దీనిపై ఉన్న స్పెషల్ ఆఫర్స్ ఏంటో, ఎక్చేంజ్ డిస్కౌంట్స్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారీ ఫ్లాట్ డిస్కౌంట్.. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మార్కెట్లో అసలు ధర (MRP) రూ. 15,999తో అందుబాటులో ఉంది. అయితే, ప్రస్తుతం అమెజాన్ నడుపుతున్న స్పెషల్ సేల్ ఆఫర్స్‌లో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ.3,500 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో లావా బ్లేజ్ N2 5G స్మార్ట్‌ఫోన్ ధర ఒక్కసారిగా రూ. 12,499కే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పాటు ఎక్చేంజ్ బోనస్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లతో అదనంగా మరో రూ. 1,000 డిస్కౌంట్.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు అమెజాన్ పలు ప్రముఖ బ్యాంకులకు సంబంధించి క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే భారీగా డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ముఖ్యంగా