నటుల పార్టీ అని విమర్శించారు
Actor ProfilePolitician

నటుల పార్టీ అని విమర్శించారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నటుల పార్టీ అని విమర్శించారు
Eenadu5 Jul 2026
నటుల పార్టీ అని విమర్శించారు

తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీవీకే పార్టీని ప్రతిపక్ష నేతలు నటుల పార్టీ అంటూ విమర్శిస్తున్న నేపథ్యంలో సీఎం విజయ్‌ స్పందించారు. ఎన్నోఏళ్లుగా క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజల మద్దతుతో తాము అధికారంలోకి వచ్చామే తప్ప, సినిమా సెట్ల నుంచి నేరుగా సీఎం పదవిని చేపట్టలేదని, తమది నటుల పార్టీ కాదని విమర్శకులకు బదులిచ్చారు. ఈసందర్భంగా తన ప్రచారంలో భాగంగా కరూర్‌లో చోటుచేసుకొన్న సంఘటనలను ప్రస్తావించారు. నటుల పార్టీ అని విమర్శించారు : సీఎం విజయ్‌